సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    ఈ 23వ భాగంలో నాకు నచ్చిన విశేష పద ప్రయోగాలు, వాక్యాలు 1. కుమ్మపొగ( కుమ్మ= నీరుపోసిన నిప్పు, జ్వాల లేని నిప్పు)
    2. బేదులు = విరేచనాలు (అది తిన్నకాణ్నిండి అత్త …….కి బేదులట్టుకున్నాయి. కాళీపట్నం రామారావు: కథ లోని వాక్యం) 3.”వేదం – ‘నువ్వు మనిషివి కావాలి’ అంటుంది. మనం మనుషులమే గదా! ఇంకా మనుషులం కావటం ఏమిటి? ఏమిటీ- అంటే మనలోని అంతర్గత శత్రువుల్ని జయించటం. అవేమిటో తెలుసుగా – అరిషడ్వర్గాలు. వాటిని జయించటానికి బదులు ఆ స్వభావాలను చూపించి తనకు శత్రువులనుకునేవారిని దాష్టీకంతో, మోసంతో జయిద్దామని ప్రయత్నిస్తారు కొందరు. గుఱ్ఱానికి చక్కగా గుగ్గిళ్లు పెట్టు. వాటిని తింటూ అది తోక ఆడిస్తూ వుంటుంది. కుక్క కూడా అంతే. దాని తోకకు కర్రలు కట్టి సాఫీ చేయగలమా?”
    ధన్యవాదాలు🙏
    ఆచార్య పతంజలి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!