సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    సుమిత్ర వ్యక్తిత్వాన్ని కొత్త కోణంలో చూపించింది “మార్గదర్శి సుమిత్ర” కథ. బాగుంది. రామాయణంలో చిన్నపాత్ర అయినా కుమారుడికి కర్తవ్య బోధ చేసిన పాత్ర, గుర్తుండి పోయే వ్యక్తిత్వం సుమిత్ర ది….కథలో చెప్పిన పాయస విభాగం చేసిన తీరు మొల్ల రామాయణం లోనిది (వాల్మీకి వేరేగా చెబుతాడు). లక్ష్మణుడు రాముడికి సన్నిహితంగా ఉండటానికి చెప్పిన కారణం కూడా మొల్ల రామాయణం లోనిదే!

  2. 2

    chilakamarrisrivalli@gmail.com

    కధ చాల బాగుంది. పాత్రల నిర్మాణం అద్భుతంగా ఉంది, మరియు ఆ క్లిష్టమైన పరిస్థితిని రాణుల దృష్టికోణంలో చూపించడం కథకు ఒక కొత్త లోతును ఇచ్చింది. రాజ్యవిభజన ఆలోచలన మరియు పాయసం విభాగం ఆసక్తి కరంగా అనిపించింది.ఇంకా చదవాలనే కోరిక కలిగించింది — ఆపలేనంత ఆకర్షణీయమైన నవల యొక్క మొదటి అధ్యాయం ఇప్పుడే చదివినట్లుగా అనిపించింది.

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: * సుమిత్ర పాత్రను కొత్త కోణంలో చూపుతూ సాగిన “మార్గదర్శి సుమిత్ర” కథ బావుంది.
    వాల్మీకి రామాయణంలో ఎక్కడా కానరాని ఈ ఘట్టాన్ని రచయిత్రి కథగా మలచిన తీరు, ఊర్మిళ దృక్కోణంలో కథ నడిపిన పద్ధతి ప్రశంసనీయం.
    ఒక క్లిష్టమైన పరిస్థితిని ఇద్దరు రాణుల సంవాదం(సంభాషణ)తో ముడిపెట్టడం కొత్తగా ఉంది.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!