సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    శ్రీమతి రమాదేవి గారి స్పందన: * మంచి అనువాద రచన చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత చేరువ చేసిన రచయిత శ్రీ కొల్లూరి సోమ శంకర్ గారికి మొట్టమొదట నా హృదయపూర్వక అభినందనలు.
    ధన్యవాదాలు అండి. భాష రాక చాలా మంది మంచి రచయితల పుస్తకాలను చదవలేరు. చాలా మంది మిస్ అవుతున్నారు కూడా.
    భాష విషయంలో పట్టు, లోతుల్లో ఉన్న సారాన్ని అర్థం చేసుకోవడం దాన్ని మళ్ళీ పాఠకుల మనసుల్లో బలంగా హత్తుకునేలా వ్రాయడం తేలిక కాదు కదా అనిపిస్తుంది నాకు.
    ఆనంద్ బక్షి గారి గురించి రాయటానికి చాలా ఆసక్తి ధైర్యం కావాలి. త్వరలో ఆ పుస్తకాన్ని చదివి ఆనందించే అవకాశం ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
    పుస్తకాలను చదవడం ద్వారా మీరు పొందిన ఆనందాన్ని ఆస్వాదించి తిరిగి మరింత ఉత్సాహంతో ముందుకు మీ రచనలని అనుభూతి చెందే విధంగా మీరు అందిస్తున్న పుస్తకాలు ఉన్నాయి.
    మీ జీవితం కూడా ఒక గొప్ప తత్వోపాసన అవుతుంది.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®