సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కొడుకుల కలహాల వలన జైనులాబిదీన్ పడే మానసిక వేదన, వృద్ధాప్యంలో ఒంటరి జీవితం గురించి బాగా వివరించారు. సంతానం చెడుదారి పడితే ఆ బాధ వారికి కాదు, కన్నవారికే!……దాయాదుల కలహాలు దారుణ పరిణామాలకే దారి తీస్తుంది అని మహాభారతం ఏనాడో చెప్పింది. అయినా ఆస్తుల కోసం అన్నదమ్ముల పోరాటం అప్పటి నుంచీ ఇప్పటి వరకూ చూస్తూనే ఉన్నాం……….ఎంతటి వారైనా ముదిమి చేతిలో వ్యధ చెందవలసినదే! “ఎన్నేళ్ళుoదు? ఏమి గందు? నిక నెవ్వారి రక్షించెదన్….” అని త్వరగా తనను పిలిపించుకొమ్మని ధూర్జటి పరమేశ్వరుని ప్రార్ధించాడు..

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *జైనులాబీదీన్‌ని ఒకేసారి అనేక వేదనలు చుట్టూముట్టడం శోచనీయం.. కష్టాలు ఒంటరిగా రావనేది నిజం.. అనిపిస్తుంది..*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®