సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    గత మూడు నాలుగు వారాల నుంచీ శ్రీవర రాజతరంగిణి చదువుతూంటే జైనులాబిదీన్ అంత్యదశ ని, మరణాన్ని సమీపం నుంచీ చూసిన అనుభూతి కలిగి, మనసు కలచివేస్తున్నది. రాజు కవి మధ్య తేడాలు చెబుతూ రాజు గురించి….
    “రాజు మరణించే నొక తార రాలిపోయే, కవియు మరణించే నొక తార గగన మెక్కె , రాజు జీవించే రాతి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాలుకల యందు” అన్నారు జాషువా ఫిరదౌసి కావ్యంలో.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®