"వొకదిక్కు నిలపెట్టుకున్న మొగులు కింద వొడిపట్టుకున్న పొలంలెక్క నేను, నా పద్యం. రెండుగింజల మాటలు దానంచెయ్యి, అమ్మీ" అని అడుగుతున్నారు శ్రీ రామోజు హరగోపాల్ ఈ కవితలో. Read more
మాటల ముద్రల్ని తయారు చేసే మౌనం నిరంతర శ్రామికురాలంటున్నారు శ్రీధర్ చౌడారపు "మాటల ముద్రలు" అనే కవితలో. Read more
తల్లి పిట్టకున్నంత మమత నీకు లేకపోయిందని బిడ్డను చెత్తకుప్పలో పారేసిన ఓ తల్లిని ఉద్దేశించి అంటున్నారు సింగిడి రామారావు "వనితా ఏమైంది నీ మమత?" అనే కవితలో. Read more
"నీలి నీడలు" అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. 'చేతన' అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి,... Read more
సంస్కృత శ్లోకాలను తెలుగు పద్యాలుగా అనువదించడమే పుప్పాల జగన్మోహన్రావు ప్రత్యేకత. కొన్ని ఎంపిక చేసిన సంస్కృత శ్లోకాలను సరళమైన తెలుగులో పద్యరూపంలో అందిస్తున్నారు. Read more
"చక్కనమ్మల్ని, పుత్తడి బొమ్మల్ని పదిలంగా చూసుకుందాం, పురుషులతో సమానంగా సాకి స్వేచ్ఛగా, ధీరలుగా ఎదగనిద్దాం" అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి "అందమంతా ఆనందమే!" అనే కవితలో. Read more
ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *సంగీత నాట్య రీతులు.. మూర్ఛనలు వంటి పదాల నిజం అర్థాలు.. సంగీత పరిజ్ఞానం లేని నా వంటి వారికి…