రాజ్యాంగ నిర్మాత, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా వారిని కవితాత్మకంగా స్మరించుకుంటున్నారు కుంచె చింతాలక్ష్మీనారాయణ. Read more
చెట్లకొమ్మలను కౌగిలించుకుని నిశ్వాసల వేడి ఊపిరులూది ఎన్ని చక్కిలిగింతలు ఎంత చక్కగా పెడుతుందో ఏమో ?? గలగలల గమ్మత్తు చప్పుళ్శతో ఆకులు ఫెళ్ళు ఫెళ్ళున నవ్వుతుంటాయి పూలకన్నెల వలువలు... Read more
అతడి కన్నా ముందే గదిలోకి ఒక వెలుగు ప్రవహిస్తుంది అతడి రాకతో ఆత్మలో జ్యోతి ప్రజ్వరిల్లుతుంది కాయాన్ని కాదు కాదు – కాలన్నే నిలవేసే సంకల్పం అతడిది గాలితో ఆయువుని లీలగా ఆహ్వానించగల నేర్పు... Read more
ఎన్ని ఉదయాలు ఎన్నెన్ని సాయంత్రాలు నెత్తిన ముసుగుతో చేతిలో చెంబుతో చెట్టు పొదల్ని ఆసరా చేసుకుని మమ్మల్ని మేం భయంకరంగా కోల్పోయాం .. తరాలుగా చెప్పలేని , చెప్పుకోలేని అకృత్యాల పాలయ్యాం డెబ్బయేళ్... Read more
రాత్రంతా చలిలో వణికిపోయిన మహావృక్షాలన్నీ.. సిగ్గువిడిచిన గోపికల్లా చేతులెత్తేశాయి గొప్పగా చంకలెగరేసిన పిట్టలన్నీ.. గర్వమణిగిన గండభేరుండాల్లా కువకువమంటున్నాయి ఆలస్యానికి... Read more
తేనెగొంతుల దేవతల కువకువలతో మత్తెక్కుతూ నిదురలేవాలని చూస్తోంది యీ వుదయం పరిమళించే తారకలను పూయిస్తున్నై చామరాలైన వేపకొమ్మలు కొత్తరాగాన్ని చుట్టుకునేందుకు సిద్ధమౌతోంది చిగురించే మ... Read more
మృత నదీతీరంలో నేనొక నావికుడ్ని ఇసుక పొరల్లో ఇంకిపోయిన నీటి గలగలల సంగీతం కోసం ఎండిన ఇసుకతిన్నేలకు చెవి వొగ్గి ఎదురుచూస్తున్నాను నదిలో స్నానాలాచరిస్తున్నవారో భక్తితో నాణాలు విసురుతున్నవారో దృశ... Read more
రూపం చూస్తే నల్లన మనసు మాత్రం తెల్లన పలికేది నిజం ఎల్లప్పుడు తండ్రి మాట దాటడెప్పుడూ రాజైనా ఆలి ఒక్కరే ప్రజాక్షేమం ధ్యేయమొక్కటే ముష్కర రక్కసులను చంపి ఇలలో ధర్మము నిలిపిన రాశీభూతమైన ధర్మస్వరూప... Read more
ఇది చిలుకూరి వెంకటేశ్వర్లు గారి స్పందన *రచయిత్రి గౌరీలక్ష్మికి, కాలము గూర్చి నీ రచన చదువరులను ముఖ్యముగా నా తోటి వృద్ధులను కూడ మంత్రముగ్ధులను చేసి కొంత…