సంచికలో తాజాగా

Related Articles

23 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సుశీలమ్మ గారి వ్యాఖ్య: *భలేగా రాసారు గౌరీ.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆనంద్ గారి వ్యాఖ్య: *మొత్తానికి ఈరోజు పలకరింపు మీద మన అల్లూరివారు బాణం ఎక్కుపెట్టారు. పలకరింపులో అర్థం, అనర్థం, పరమార్థం, నిగూఢార్థం, అంతరార్థం – ఆఖరికిదాని పరమార్థాన్ని గూడా మెత్తగా మిక్సీ పట్టి మరీ చేప్పారు.. మారువేషాలతో పనిలేకుండానే. జీలకర్రా సోంపు వాము ఆరోగ్యసూత్రల నుంచీ మ్యారేజ్ బ్యూరో ఫిట్టింగ్స్ వరకూ ట్రెండ్‌ని అప్‌టుడేట్‌గా ఫాలో అవుతున్నారు. భేష్!*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వేణు గారి వ్యాఖ్య: : సూపర్ మేడం.. రియలిస్టిక్ గా ఉంది.. 👌🏻తప్పదు మేడం.. లోకంలో ఒక్కొక్కరు ఒకో తీరుగా వుంటారు.. అందరినీ భరిస్తూ ముందుకు పోవాల్సిందే.. కొన్ని పలకరింపులు పరిమళాన్ని ఇస్తాయి.. కొన్ని చిరాకు తెప్పిస్తాయి.. 😂😒👍🏻 వేణు,గుంటూరు.

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బిందు గారి వ్యాఖ్య: * బావుంది ఆలోచన – బిందు, కూకట్‍పల్లి

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లలితావర్మ గారి వ్యాఖ్య: *నైస్! బావుంది..*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జి. ఎస్. లక్ష్మి గారి వ్యాఖ్య: *మారువేషంలో మా ఇంటికి ఎప్పుడు వస్తారండీ. 😀😀😀 భలే ఉంది.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నాగలక్ష్మి గారి స్పందన: ‘పలకరింపుల పరమహింసలు’ శీర్షికే సూపర్! మనందరికీ నిత్యం ఎదురయ్యే హింసలే! కానీ మీరు సోదాహరణంగా కొన్ని అంశాలను ఎంపిక చేసుకుని వ్రాశారు. సమయాభావంలా స్పేసాభావం కాబట్టి. ఇవన్నీ చాలామందికి అనుభమయ్యే ఉంటాయి. నాకయితే 100%. ఇవన్నీ రాయాలనే ఆలోచనే ఎలా వస్తుందో మీకు అనుకుంటుంటా అప్పుడప్పుడు. వెరీ వెల్, అభినందనలు గౌరీగారూ.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇందుకూరి దుర్గ గారి వ్యాఖ్య: *నీ వ్యాసం చదివేశా. చాలా బాగుంది. నువ్వు జయసుధ కంటే చాలా బాగుంటావు.😀 ఇందుకూరి దుర్గ, వైజాగ్.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వారణాసి నాగలక్ష్మి గారి స్పందన: *😄 బావుంది! *

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది DK చదువుల బాబు గారి వ్యాఖ్య: * లక్ష్మి గారూ అభినందనలు..*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆర్. టి. రాజు గారి వ్యాఖ్య: *”పలకరింపుల పరమహింసలు” చదువుతుంటే ఎప్పుడో ఎదురైన సంఘటనే అనిపిస్తుంది. సున్నితం కానీ బాగా అభివ్యక్తీకరించారు లక్ష్మి గారు👌 RT Raju, హైద్రాబాద్.*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వాసు గారి స్పందన: *”వీలైతే నా బొంద తాగండి”.. అన్న దగ్గర నాకు చాలా నవ్వు వచ్చింది అండి. బాగుంది మేడం గారు.
    పలకరింపులు ఎంత ప్రమాదం తెచ్చి పెడతాయో తెలుస్తుంది. ఇలాగే ఉన్నారు. ఇంకా ప్రమాదంగా కూడా ఉన్నారు.
    పలకరించకుండా ఉండలేం ఇతరులు పలకరిస్తే మాట్లాడకుండా ఉండలేం. మీరన్నట్టు మారువేషంలో తిరిగేయటమే బెస్ట్. 😃😃 Vasu, Telugu Lecturer, Rajamundry

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Rajendra: *👌Gouri Lakshmi garu, mee ‘Palakarimpula Paramahimsalu’ chala bavundi. Palakarimpulalo inni paramahimsalu vuntayani mee Rachana chadivina taruvata telisindi. Etuvanti subject meeda kuda rayagalagatum mee pratibhaku nidarshanam. Hearty Congratulations. Thank you very much for sharing 💐🤝🙏.*

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గాయత్రి గారి స్పందన: *ఇలాంటి సందర్భాలు అందరికీ ఎదురవుతాయి. అది సానుభూతో ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టు మాట్లాడుతారో తెలియదు. మంచి టాపిక్ తీసుకున్నారు రచయిత్రి. గాయత్రి, భీమవరం.*

    Reply
  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రేణుక గారి స్పందన: కాలమ్ చివరన భలే నవ్వు వచ్చింది. రేణుక, అమలాపురం.*

    Reply
  16. 16

    గోనుగుంట మురళీకృష్ణ

    పలకరింపులు భలే సెటైరికల్ గా చెప్పారు..మీరు చెప్పినవి అన్నీ వాస్తవాలే!….గతంలో ఇలాంటివే పురాణం సీత “ఇల్లాలి ముచ్చట్లు”, మృణాళిని “కోమలి గాంధారం” వంటి శీర్షికలు, . భానుమతి “వరసలు” అనే కథ రాసారు.

    Reply
  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రేణుకా అయోలా గారి వ్యాఖ్య: *చదివాను. చాలా బాగుంది.*

    Reply
  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ముత్యాలముగ్గు సంగీత గారి వ్యాఖ్య: *పలకరింపుల పరమహింసలు భలేగున్నాయి.*

    Reply
  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శేషమ్మ గారి వ్యాఖ్య: *నిత్యం మనం ఎదుర్కొనే సమస్యలు ఈ పలకరింపులే! చాలా చక్కగా రాశారు. మీ సృజనాత్మకతకు జోహార్లు. మళ్ళీ వచ్చే నెల కాలమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. శేషమ్మ, కాకినాడ.*

    Reply
  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఘంటసాల నిర్మల గారి స్పందన: *చాలా బాగుందండి!*

    Reply
  21. 21

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ముని సురేష్ పిళ్ళై గారి వ్యాఖ్య: *ఆర్టికల్ సూపర్‌గా ఉంది. ముగింపు బాగుంది.. మారువేషం వేసుకోండి.
    ఇంకో సంగతి. మీ దగ్గరినుంచి అమెరికా బ్యాగులాంటిది గిఫ్టుగా కొట్టేసే అస్త్రం ఒకటి ఉంది నా దగ్గర. ఎప్పుడైనా మీ దగ్గర మంచి గిఫ్టులు ఉన్నప్పుడు వాడుతాను. 😊 *

    Reply
  22. 22

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఘంటసాల నిర్మల గారి వ్యాఖ్య: *చాలా బాగుందండి!*

    Reply
  23. 23

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షామీర్ జానకి గారి వ్యాఖ్య: *ఫోన్లు వచ్చిన తరువాత ఇలా పలకరింపుల గోల తగ్గింది. మాట్లాడకుండా ఉండటం వలన మనుషులతో బంధాలు దూరమవుతున్నాయి. అవసరం లేని విషయాలు అడిగే వాళ్ళు కూడా తగులుతూ ఉంటారు. గౌరీ లక్ష్మి గారు ఇందులో ఉన్న మంచి చెడులను బాగా రాసారు. అభినందనలు..*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®