సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గన్నవరపు నరసింహ మూర్తిగారి వ్యాఖ్య: *అమెరికాలోని గొప్ప ప్రదేశాల గురించి చాలా బాగా కళ్లకు కట్టినట్లు వివరించారు. రచయిత్రి గారికి ధన్యవాదాలు.*

  2. 2

    డా. సిహెచ్. నాగమణి

    Very interesting and informative article. The writer described the incredible beauty of the art and architecture of the mighty and imposing Hearst Castle in a detailed manner making the readers feel as though they are there right with her. Enjoyed reading about the unique visual details of the elephant seals, sea lions and whales. Thanks to Smt.Syamala for sharing her experiences with impressive photos.
    Dr.Chivukula Nagamani

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇలపావులూరి వెంకటేశ్వర్లు గారి వ్యాఖ్య: *హార్ట్స్ కాజిల్ గురించి కళ్ళకు కట్టినట్టు వివరించారు. తగిన ఫోటోలను కూడా చూపించారు. ధన్యవాదములు. ఇలపావులూరి వెంకటేశ్వర్లు, విజయవాడ.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భ్రమర గారి స్పందన: *గ్రీకు రోమన్ నిర్మాణ శైలితో ఎంతో అందంగా, ఆడంబరంగా, విలాసవంతంగా ఉన్న Hearst Castle ను కళ్లకు కట్టినట్లుగా వర్ణించిన రచయిత్రి శ్యామలగారు అభినందనీయురాలు. 💐 అక్కడి అద్భుతమైన పాలరాతి శిల్పాలు, వాల్ పెయింటింగ్స్ ఫోటోలను ఆర్టికల్ తోపాటు అందించడం చాలా బాగుంది. ఈ castle గురించిన సమాచారం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఆహ్లాదకరమైన ఎలిఫెంట్ సీల్ విస్తా పాయింట్, లోబోస్ రిజర్వ్ పార్క్ సందర్శన అనుభూతిని పాఠకులకు అందించిన శ్యామల గారికి ధన్యవాదాలు. 🙏 భ్రమర.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!