సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: * తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చి, పిల్లలను హాస్టళ్లలో ఉంచేసి, తమకు తాము ఆఫీసు వర్క్ ల్లో బిజి అయిపోయి, సంపాదనే జీవితంగా బ్రతుకుతూ ఉండే అనేక మంది కథ ఈ “బహుమతి”.
    ఇంట్లో పెద్దవారు (అత్తామామలు) ఉంటే కలిగే నష్టాలు ఏకరువు పెట్టే ప్రస్తుత యువతరం, వారి సంరక్షణలో పిల్లలు పెరిగితే కలిగే లాభాలు గురించి తెలుసుకుంటే బావుంటుంది.
    కథలో శ్యామ్ తన తండ్రికి ఇచ్చిన బహుమతి అనేక మంది తల్లిదండ్రులకు కనువిప్పు.
    రచయిత్రి, కథనంలో, వ్యాకరణాంశాల్లో, వాక్య నిర్మాణంలో మరి కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బావుండేది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!