సంచికలో తాజాగా

25 Comments

 1. 1

  Lalitha

  రైతులు ఎదుర్కునే కరువును.. కడగండ్లను కనులు చెమర్చేలా రాసారు.
  నిజమే అక్కా.. రైతుల కష్టాలు ఎప్పుడు తీరునో.. కదా.🙏😑

  Reply
  1. 1.1

   చిట్టె మాధవి

   మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు మా

   Reply
 2. 2

  సుదర్శన్ గుప్త

  ప్రపంచానికి తెలిసిన రైతు బాధలు,

  గాధలు కవి కాగితంతో చెప్పుకుని
  కుమిలిన తీరు మనిషిని లోతుగా
  ఆలోచింపజేస్తుంది.
  పాలకుల తీరూ….చట్టాల నోరెళ్ల
  బెట్టడాలు వెరసి ముగింపైతే బాగుండేది.

  అభినందనలు…👌💐👍🙏

  Reply
  1. 2.1

   చిట్టె మాధవి

   మీ అభిప్రాయాన్ని గుర్తుంచుకుంటాను.
   మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

   Reply
 3. 3

  Navneeth

  Expressed the pathetic conditions very effectively. Great work .✔️

  Reply
  1. 3.1

   చిట్టె మాధవి

   Very thankfull to you andi for yours valuable comment.

   Reply
 4. 4

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  ప్రకృతితో రైతు కష్టాలను జో డించి
  కరోనా సమస్యతో ముడిపెట్టి
  వలస కార్మికుల అష్ట కష్టాలను
  ప్రతిభావంతంగా అక్షరీకరిన్చారు
  కవయిత్రి.
  మాధవి గారు స్వయం గా చిత్ర కారిణి
  కావడం వల్ల ఆమె రచనలు చదివితే విషయం
  కళ్లముందు బొమ్మ కట్టినట్టు వుంటుంది.
  కవయిత్రిగా నూ,కథా రచయిత్రి గాను,సమీక్షకు రాలిగానూ…మాధవి గారి కలం పదునైన ది.
  కవయిత్రికి అభినందనలు.

  Reply
  1. 4.1

   చిట్టె మాధవి

   మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు సర్.మీ విశ్లేషాణాత్మక స్పందనకు
   హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు సర్🙏

   Reply
 5. 5

  N. S. K. ప్రసాద్

  వెలసిపోయిన.. వలస బ్రతుకుల.. వెతలను.. వారి ఆశలకు పడిన బీడులను.. తీర్చలేని కడగండ్లను.. ఎల్లలులేని.. కరవుపై.. వారు పెట్టిన ఏకరువుకు.. నిజంగానే.. మా.. కళ్ళు.. కన్నీటి మేఘాలై.. వర్షించాయి…. కరవుకు.. తనకు.. పడదని.. ఏరువాక.. పొలిమేర దాటడం.. వడ్డీ రక్కసినుండి.. తమకు.. ఎప్పుడు.. విముక్తి.. అంటూ.. పుస్తెలు.. పెట్టిన.. కన్నీళ్లు.. మా.. మనసుల్ని.. కలిచివేశాయి ….
  ఎండిన.. డొక్కలతో.. మబ్బులు ఆడిన.. ఎకసెక్కాలు.. గట్టెంటా.. పుట్టెంటా.. చెల్లాచెదురుగా.. పడివున్న.. నిర్జీవశరీరాలను.. చూడలేక.. మా..మనసులు.. కకావికలమై పోయాయి….
  కరవుకోరల్లో.. చిక్కుకొని.. ఊరు ఊరంతా.. స్మశాన ప్రశాంతతలో.. వున్న సమయాన.. తగుదునమ్మా అంటూ.. మళ్ళీవచ్చిన.. ఏరువాక పున్నమిని చూసి.. బీడువారి.. రాకాసి కంపచెట్లతో.. నిండిన భూమిని.. నాసిరకం విత్తనాలతో.. కౌలు చెల్లించలేని రుణగ్రస్తంతో.. అతలా కుతలమైపోతున్న.. రైతు.. కడగండ్లగురించి….
  కరవుకోరల్లో.. చిక్కుకొని.. ప్రకృతితో.. ఏ.. రుణానికి.. నోచుకోక.. మరుభూమిలో.. మట్టిలా మారి.. తన రుణాన్ని.. తీర్చుకుంటున్న.. “రైతు “.. గురించి.. “ఏరువాక సాక్షిగా “…కవితలో.. “చిట్టె మాధవి “.. గారు.. తమదైన.. ప్రత్యేక శైలి లో.. హృద్యంగా.. ఆవిష్కరింప జేశారు.. నేటి రైతు.. పడుతున్న.. బాధలను.. వ్యధలను.. వారు.. వర్ణించిన తీరు.. ఎవరినైనా.. కంట తడి.. పెట్టించక.. మానదు.. అందరి.. మనసుల్లో.. పదికాలాలపాటు.. నిలిచిపోయే.. కవితను.. మాకందించిన.. “మాధవి “గారికి.. హృదయ పూర్వక.. అభినందనలను.. తెలియజేస్తూ.. !!🌸🌸🌸🌸

  Reply
  1. 5.1

   చిట్టె మాధవి

   మీ విశ్లేషాణాత్మక స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్

   Reply
 6. 6

  K.Vijaya Kumar

  Very nice presentation of the situation….. excellent Madam

  Reply
  1. 6.1

   చిట్టె మాధవి

   మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్

   Reply
 7. 7

  Ramukola

  చిన్నతనంలో దూరదర్శన్ లో చూసిన ఇంగ్లీష్ సినిమా ఒకటి స్మరణకు వచ్చింది ,సోదరి కవిత చదువుతుంటేనే…

  కరువు రక్కసి విళయ తాండవం చేస్తుంది.ఎటు చూసినా ,శవాల గుట్టలుగా, శవాల మధ్య ప్రాణాలతో ఓ చిన్నారి .
  జీవం లేని శరీరం కంటే జీవం ఉన్న శరీరం బహు రుచి అనేలా..వాడిగా ఉన్న ముక్కులతో చిన్నారి శరీరం పొడిచి పొడిచి తినే ప్రయత్నంలో డేగ.

  అంతటి హృదయ విధారకత ఈ కవితలో కనిపిస్తుంది.
  నేటి సామాజిక సమస్యలను తనదైన శైలిలో సోదరి వివరించిన విధానం హృదయంను కదిలిస్తుంది..

  ప్రకృతి అనుకూలించని తరుణంలో వ్యవసాయం చేయడమే ఇబ్బందిగా మారుతున్న నేటి పరిస్థితుల్లో,కల్తీ విత్తనాలు,కల్తీ మందులు,దళారీల దోపిడి మరో ప్రక్క డేగలా పీక్కుతింటున్నాయి రైతు అనే దేహాన్ని,

  ఎల్లలు లేని కరువు , దిక్కుతోచని వలస బ్రతుకులు,
  ఏరువాకకు స్వాగతం పలుకుతున్నాయట
  ఎలా అంటే ,ఎండుకు పోయిన
  డొక్కలతో. నెర్రేలిడిన భూమితో
  పంట పొలంలో మొలిచిన పిచ్చి మొక్కలతో
  ఎగసి పడుతున్న రోధనలతో
  తాకట్టులో ఒదిగిన పుస్తెలు వడ్డీ చెల్లించి తనని
  ఋణ విముక్తి చేయించు మంటు విన్న వించుకుంటున్నాయంటూ,

  కర్షకుడు చివరకు భార్య పుస్తెను తాకట్టు నుండి విడిపించలేని స్థితిలో ఉన్నాడనే విధానం సున్నితంగా అర్థమయ్యేలా రచించిన భావం.
  రైతు జీవన విధానం ఎంత దుర్భరంగా ఉందో
  తెలియ చేస్తుంది.

  మరుభూమిలో మట్టిలా మారి తన ఋణాన్ని తీర్చుకున్నాడు రైతు..ఎంత బాగా చెప్పారో.
  వ్యవసాయంతో భూమిలో రతణాల పంటలు పండించిన రైతు,చివరకు కాలం అనుకూలించక
  అదే భూమిలో తనువు చాలించి కలిసిపోతున్నాడు.
  ఇన్నిరోజులు తనను ఆదుకున్న భూమాత ఋణం తీర్చుకుంటూ..

  ఎంత బాగుందో ఉపమానం.
  ఇలా చెప్పుకుంటే ఎన్నో భావాలు సోదరి రచనలో అంతరంగా మనకు కనిపిస్తాయి..చదవండి ఆస్వాదిస్తూ,మనసులో విశ్లేషణ చేసుకోండి.

  అద్భుతమైన సోదరి రచనకు చిరు స్పందన..

  Reply
  1. 7.1

   చిట్టె మాధవి

   మీ స్పందన…ఓ అద్భుత సమీక్ష 👌👌👌 చాలా సంతోషాన్ని..ప్రోత్సాహాన్ని ఇచ్చింది..మీ విశ్లేషాణాత్మక స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు సోదరా🙏💐

   Reply
 8. 8

  saibrahmaji258@gmail.com

  కళ్ళు చెమ్మగిల్లాయి మేడం జి చాలా బాగా రాశారు. ఆవేదనకు అక్షర రూపం కల్పించారు

  Reply
 9. 9

  Ramprasad vakkalagadda

  Wonderful presentation ….
  ప్రస్తుతం ఉన్న రైతు సమస్యలపై చాలా చక్కగా రాసారు …chitte maadhavi గారు …హృదయపూర్వక అభినందనలు అండీ …..

  Reply
  1. 9.1

   చిట్టె మాధవి

   మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు అండీ

   Reply
   1. 9.1.1

    Sunitha

    Heart touching

    Reply
 10. 10

  Jhansi koppisetty

  దేశానికి వెన్నెముకెలైన రైతుల వ్యథలను కళ్ళకు కట్టినట్టుగా దృశ్యీకరించారు మాధవీ….It wouldn’t have been possible if you weren’t an artist…Kudos to your imaginary powers dear💖💖👍👍

  Reply
  1. 10.1

   చిట్టె మాధవి

   నిజమేనండీ….ఎప్పటికీ తీరని వేదనే ఇది..
   మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు జీ🙏

   Reply
  2. 10.2

   చిట్టె మాధవి

   మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు డియర్😍

   Reply
  3. 10.3

   చిట్టె మాధవి

   మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు జాన్సీ డియర్

   Reply
 11. 11

  Ravithez

  Chala Baga raasaru Madhavi garu

  Reply
  1. 11.1

   చిట్టె మాధవి

   మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు

   Reply
 12. 12

  vijaykumarreddy1988@gmail.com

  ప్రస్తుతం ఉన్న రైతు సమస్యలపై చాలా చక్కగా రాసారు అక్క.

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!