సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    *కార్మిక రాజ్య బీమా సంస్థలో 19 సంవత్సరాలు మాత్రం పనిచేసి, ఈ నెలతో 20 సంవత్సరాలు పింఛను అందుకున్నాను. కేంద్ర కార్మిక విద్యా సంస్థలో నా పనికాలం కలపడానికి కా.రా.బీ. అంగీకరించడం వలన ఇది సాధ్యమైంది. సంస్థ వజ్రోత్సవ వేళ కృతజ్ఞతగా.*

    1. 1.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది ఏ వి. రమణ గారి వ్యాఖ్య: *మీరు పని చేసినది 19 సంవత్సరాలయిన మీరు పని చేసిన మరియు చేయించిన విధానాల వాళ్ళ మీ ప్రత్యేకత సదా స్మరణీయణం. ఏ వి. రమణ, హైదరాబాద్.*

      1. 1.1.1

        కొల్లూరి సోమ శంకర్

        *ఇద్దరితో మాట్లాడిన తర్వాత ఒక విషయం స్పష్టం చేయడం అవసరం అనిపించింది: నా పాత పనికాలం పరిగణించబడడం ఇప్పటి మాట కాదు. నేను ఈఎస్ఐ ఉద్యోగంలో చేరినప్పటి మాట‌. ఆ నిబంధన ఉండబట్టే ఈఎస్ఐలో చేరాను.*

    2. 1.2

      కొల్లూరి సోమ శంకర్

      ఇది పులుగుర్త వెంకట కృష్ణారావు గారి స్పందన: *మీ జ్ఞాపకాల పందిరిలో ఇంకా ఇలాంటి ఎన్ని సుగంధాలున్నాయో! 19 , 20 సంవత్సరాల విషయం అలా వుంచితే, ఒక సంస్థలో పనిచేసిన కాలం కంటే ఎక్కువ కాలం పెన్షన్ అందుకోవటం ఎందరికో కల. మీరది సునాయాసం గా సాధించారు 🙏 పులుగుర్త వెంకట కృష్ణారావు, హైదరాబాద్.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.శ్యాం ప్రసాద్ గారి వ్యాఖ్య: *చాలా బాగా మరియు అద్భుతంగా రాశారు.. వి.శ్యాం ప్రసాద్, సహాయ నిర్దేశకుడు, కార్మిక రాజ్య బీమా కార్పొరేషన్, విశాఖపట్నం.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నజీర్ అహ్మద్ ఖాన్ గారి స్పందన: *నమస్తే సర్, మన సంస్థ వజ్రోత్సవాన్ని పురస్కరించుకొని మీ కలం నుండి జాలువారిన వ్యాసం మన సంస్థ, (కా. రా. బీ.) పుట్టుక నుండి నేటి వరకు జరిగిన మరియు జరుగుతున్న అంచెలంచెలుగా విస్తరిస్తూ పరిఢవిల్లిన విషయాలను సామాన్యునికి సైతం అర్ధమయ్యే రీతిలో విశదీకరించబడింది సర్. I am immensely pleased to go through the article sir. Simple language is used yet it goes a long way. I have no words to express my respect for you sir. – నజీర్ అహ్మద్ ఖాన్, హైదరాబాద్.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మండా ప్రభాకరరావు గారి వ్యాఖ్య: *Thank you sir for sharing important information. మండా ప్రభాకరరావు శ్రీకాకుళం.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి.మాధవరావు గారి వ్యాఖ్య: *ESIC vajrotsava శుభ వేల విహాంగవీక్షణం article ఆ సంస్థ గురించి సంపూర్ణం గా తెలియ చేయడం బాగుంది. అభినందనీయం. నీ వంటి అంకిత భావము గల ఉద్యోగుల వలన ఆ సంస్థ ఆ విధంగా వర్దిల్లుతోంది. ఇక ముందు వర్ధిల్లుతుంది శుభాకాంక్షలు 🌹💐🪴.-పి.మాధవరావు, కాకినాడ.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శంకర నారాయణ గారి వ్యాఖ్య: *ESI SCHEME ని పరిచయం లేని వారికి తెలియజేయడం ముదావహం. మనమేలు కోరిన సంస్థ ఋణం తీర్చుకోవడం అంటే ఇదేనేమో! 🌼🌸🌺🌹🌻శంకర నారాయణ, హైదరాబాద్.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!