సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “క్షేత్రయ్య పదాలు – మనోవిశ్లేషణ” వ్యాసం చాలా బాగుంది. ఈర్ష్య అసూయలను చాలామంది సమానార్థకాలు గానే భావిస్తారు. వాటి మధ్యగల సన్నటి విభజన రేఖ గురించి మీరు చక్కగా చెప్పారు…ప్రాచీన కావ్యాలలోని అష్టవిధ శృంగార నాయికల వివరణ కూడా బాగుంది….విశ్వనాథ వారి ఏకవీర నవల మొదటి వాక్యమే “వైగై నది ప్రోషిత భర్తృక వలె సన్నగిల్లింది ” అంటూ అష్టవిధ నాయక లను గుర్తు చేస్తూ మొదలు అవుతుంది……”మహాకవి క్షేత్రయ్య”, “శభాష్ రాజా” చిత్రాలలో కూడా అష్టవిధ నాయకల వర్ణనలు గల నృత్య గీతాలు ఉన్నాయి.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొఫెసర్ యన్. భక్తవత్సలరెడ్డి గారి అభిప్రాయం: *క్షేత్రయ్య నాయిక అసూయ ద్వేషం నుంచి గాక ప్రేమ నుంచి పుట్టిందని చాలా గొప్పగా విశ్లేషించి చూపినారు. అద్భుతంగా, అర్థవంతంగా సమన్వయించి వివరించినారు. ధన్యవాదాలు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వేముల కృష్ణారావు గారి వ్యాఖ్య: *ఈర్ష్యాసూయల మధ్య తారతమ్యాలను చక్కగా విశ్లేషించారు. అసూయ విషయంలో పాశ్చాత్య మనోవిజ్ఞానవేత్తలకు మరియు భారతీయ తాత్వికుల అభిప్రాయాల మధ్య తేడాలు, జన్యుజనక భావనలను సోదాహరణంగా వివరించారు. పాశ్చాత్యులు పేర్కొన్న అసూయ కన్నా, భారతీయ (ముఖ్యంగా క్షేత్రయ్య నాయిక) అసూయ ఎంత విలక్షణమైనదో వివరించిన తీరు మరీ బాగుంది.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. వి సుమిత్రా పార్థసారధి (నాట్యశాస్త్ర పరిశోధకురాలు, హైదరాబాద్) గారి అభిప్రాయం: *చాలా బాగుంది సర్. ఇన్నాళ్లు నాయిక అవస్థల కోణం లోనే క్షేత్రయ్య పదాలను చదివాము కానీ ఇలా ఈర్ష్య అసూయా కోణాలలో రాసిన మీ వ్యాసం చాలా బాగుంది సర్. 🙏🙏*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఓలేటి ఉమా సరస్వతి గారి స్పందన: * చాలా చక్కటి మనో విశ్లేషణ..
    అసూయ ఈర్ష్య సమానార్థకాలనుకుంటారు.. ఈర్ష్య అసూయ.. రెండు జనించే సంద్భాలను..వాటిని జయించే మార్గాన్ని గొప్పగా విశ్లేషించారు..
    సిగ్మండ్ ఫ్రాయిడ్ మనో విశ్లేషణను సాహిత్య పరంగా వివరించి.. సాహిత్యం..పాత్రాంతర్గత భావాల్ని వెలికి తీశారు…
    ఇలాగే ఏకాంతం-ఒంటరితనం, గర్వం- అతిశయం వీటి మధ్య రేఖా మాత్రమైన భేదం ఉంటుంది. మనిషిలో ఉండే గుణాలన్నీ సందర్భానుసారం ఉపయో గించి.. మనిషి లక్ష్యాలను సాధిస్తాడు…గొప్ప వ్యాఖ్యాత మాత్రమే ప్రతీ భావానికీ భిన్న పార్శ్వాలు సృశించగల్గుతాడు. మీ విశ్లేషణకు అభినందనలు 🙏*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Prof. Himasagarachandra Murty: *This is the complete analysis, comparative observation and compassionate insight of KSHETRAYYA PADAALU. One should look at this first before studying the original text to understand the heart of Kshetrayya. – Prof. Himasagarachandra Murty, Vijayawada.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Sri N. Ramachandra Rao: *Namaskaramandi,
    You made me read it at a stretch. It beautifully combined our literary understanding with references to Western literature and psychology. Moreover, it analysed another fundamental perspective of Kshetrayya on the basic subject-word “asooya”, as it is commonly used and understood.
    The origin, the different meanings, and the detailed explanation made me almost forget to breathe, as your narration — simple in style and yet touching the core — explored both Kshetrayya’s view and its comparison with Western poets and psychologists.
    Ultimately, the bottom line is this: Kshetrayya’s “asooya” originates from deep love and devotion — the yearning to reach God, to be with God, to stand forever with God, with the motive of self-progress. It is the transformation of a state of inadequacy into fullness. In that process, the arising of “asooya” becomes a force for positive growth.
    A wonderful explanation indeed.
    I just completed reading your essay now — and only then remembered to breathe! Such an immersive, mesmerising narration.
    WONDERFUL.
    Thank you, Sir.
    Ramachandra Rao Nulu, Editor, saahiti kiranam.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!