మధ్యాక్కర- ౧. ఎండలో నొకచెంప కంద, హింసగా తోచెనే రమణి మండెనే హృదయమ్ము మేను, మానినీ వినుమునా బాధ బండలన్ పగులగా కొట్టు, పాటును పడువారి తలువ నిండెనే నా కండ్లు చెలియ, నీరుగా కరుగ, నా మనము. Read more
ఏం చేస్తే మనిషి మనిషిలా మిగులుతాడో కవితాత్మకంగా వివరిస్తున్నారు డా. విజయ్ కోగంటి "నీవు నీలా మిగిలివున్నట్లే" కవితలో. Read more
చిట్టి దోమ కుట్టే దోమ గీ… పెట్టే దోమ నీవంటే మాకు లేదు ప్రేమ నీవుంటేనే మాకెంతో శ్రమ నీ నిర్మూలనే మాధ్యేయం అందుకోసం పెడతాము ధూమం పీల్చలేక చస్తాం నీ నాశనం కోరి చేస్తాం శుభ్రం అయినా... Read more
"వెలుగుచీకట్లు జీవనగమనాలు సంజె చీకటినాహ్వానిస్తేనే కదా వేకువ వేంచేసి సూర్యోదయయ్యేది" అంటున్నారు పద్మావతి రాంభక్త "జీవనగమనాలు" కవితలో. Read more
ఆకలి కడుపుకే కాదు మనసుకీ ఉంటుందనీ, చిరిగిన స్నేహాల్ని పిగిలిపోకుండా కుట్టుకుంటుండాలనీ చెబుతున్నారు శ్రీరామోజు హరగోపాల్ "చిన్నప్రాణం" కవితలో. Read more
సిరియాలో పసిపిల్లలపై ఆమ్లదాడికి శోకంతో... చివుకుల శ్రీలక్ష్మి అందిస్తున్న కవిత "ముసుగు తీయ్!". Read more
ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి స్పందన: * దీపోత్సవం చదువుతుంటే దేవులపల్లి వారి సినీగీతం "ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారో, ఈ కోనేటా ఈ చిరుదివ్వెలు చూచి…