సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    వాల్మీకి రామాయణ మాతృక నుంచీ అనేక కావ్య పుత్రికలు ఉద్భవించినట్లు భాగవతం లోని నాగ్నజితి స్వయంవరం అనే చిన్న ఘట్టం నుంచీ ఈ నాగ్నజితీ పరిణయం కావ్యం ఉద్భవించింది. మీరు పరిచయం చేసిన తీరు బాగుంది. విహంగ వీక్షణం చేసినట్లు ఉన్నది….. ఎద్దులను లొంగ దీసుకోవటానికి వివిధ రాకుమారులు రకరకాల వంకలు చెప్పినట్లుగానే, శివధనుస్సును ఎక్కుపెట్టటానికి కూడా “మా తండ్రి గారి అనుమతి లేదు”, “నా అనారోగ్య కారణం వలన కేవలం ప్రేక్షకుడి గానే వచ్చాను” అని అక్కడ కూడా రాకుమారులు వంకలు పెట్టారట (మూల కావ్యంలోనిది కాదు, దాని అనుసరణ లో)…….ఈ పద్యాలకు భావాలు కూడా రచించి విడిగా ఒక పుస్తకం వెలువరిస్తే సామాన్యులకు వెసులుబాటుగా ఉంటుంది (వేమన పద్యాలకు, సుమతీ పద్యాలకు కూడా భావాలు కోరుకుంటున్న ఈరోజుల్లో అదేమీ వింత కాదు).

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®