సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీనివాస రావు సొంసాళె (ఎమ్మిగనూరు) గారి వ్యాఖ్య: *రచయిత పాటల గురించి యిలా వ్రాశారు:-
    1. ఆడేపాడే పసివాడ (సంతోషం) – చెరువు అంజనేయ శాస్త్రి అన్నారు. కాని ఆ పాట సముద్రాల SR. వ్రాసింది.
    2. “కన్నులతో పలకరించు వలపులు – ఆరుద్ర వ్రాసిందన్నారు. కాని ఆ పాట ఆత్రేయ వ్రాశారు.
    3. “పులకించని మది పులకించు”- ఆత్రేయ వ్రాశారన్నారు. కాని ఆ పాట ఆరుద్ర రాసింది
    4. ‘అక్కయ్యకు సీమంతం’ పాట ఆత్రేయ వ్రాశారన్నారు-కాని ఆ పాట ఆరుద్ర వ్రాసింది.
    5 . ఆడేపాడే పసివాడ (దుఃఖం) – ఆత్రేయ వ్రాసారన్నారు. కాని ఆ పాట సముద్రాల SR రాసింది
    6. “తీరెనుగా నేటితో” పాట – సముద్రాల SR – కరెక్ట్ గా వ్రాశారు.
    7. “వాడుక మరచెదవేలా” పాటను ఆత్రేయ రాసింది కరెక్టే.
    చూడుము పెళ్లికానుక చిత్రం లోని ‘SOUND TRACK ” (https://en.wikipedia.org/wiki/Pelli_Kanuka_(1960_film)#Soundtrack)

    Reply
    1. 1.1

      కొల్లూరి సోమ శంకర్

      రచయిత వ్రాసిన పాటల వివరాలు తెలుగు వికీపీడియాలోని పెళ్ళికానుక సినిమా వివరాల ప్రకారం సరైనవే. గమనించగలరు.
      https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%BF_%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%95_(1960_%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE)

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®