సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి శీలా సుభద్రా దేవి గారి అభిప్రాయం: గుండె తడి నవల ఈ భాగం మొత్తం ఎమ్మే చదువు గురించే చెప్పారు.దూరవిద్యలో చదివేవారికి ఎలా చదవాలో తెలిసేలా వుంది. ఇకపోతే నవలలో రోణంకి వారి ప్రస్తావన సంతోషం కలిగించింది.నా బాల్యం రోణంకిగారి పొరుగింటి లోనే గడిచింది. వారి పిల్లలూ, నా తోబుట్టువులు స్నేహితులమే. రోణంకి వారిమీద వ్యాసం కూడా రాసాను.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కే. సీతారామ శాస్త్రి గారి వ్యాఖ్య: *శర్వాణి పాత్ర చిత్రన చాలా బాగుంది. అత్తా కోడల సఖ్యత శర్వాణి భర్తను మోటివేట్ చేసిన విధానం శ్యామలరావుకు పాత్ర ద్వారా లభించిన సహాయము చక్కగా ఉన్నాయి. పాత్రో గారి అనుభవం ద్వారా ప్రైవేట్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కష్టనష్టాలు తెలిసాయి. – కే. సీతారామ శాస్త్రి, డిప్యూటీ పోస్ట్ మాస్టర్ జనరల్, లక్నో.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!